లక్ష్మీ అనేటప్పటికి మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది? అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు శుక్రవారo వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఆరోజు తిది తో సంబంధం లేదు. వారంతో సంబంధం, ఏ తిధి ఉంది! ద్వాదశి ఉందా త్రయోదశి ఉందా చతుర్దశి ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచమి ఉందా సప్తమి ఉందా తో సంబంధం లేదు. పౌర్ణమి ముందు శుక్రవారము ఏమోస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు.

Comments
Post a Comment