ధైర్యo సుఖాలకు మూలమా?

ఏం జరుగుతుందోనని అటు, ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించారు. అట్టివారు అధములు. తొలుత అట్టహాసం తో ప్రారంభించి చిన్న ఆటంకానికి చతికిల పడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు. ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగి పోయేవాడు ఉత్తముడు.. వాడే ధైర్యవంతుడు . ధైర్యే సాహసే లక్ష్మీ అని అందుకే అన్నారు.

Comments