ఇంటిముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు??? (why thulasi plant pooja in front of home)


ఇంటిముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు??? 
(why thulasi plant pooja in front of home)


                            విష్ణువుకు ప్రియమైనది, ప్రీతికరమైనది. తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత, ప్రేత పిశాచాలు రావు. తులసి గాలి సోకితే సూక్ష్మక్రిములు నశిస్తాయి. 

                              దేవ దానవుల క్షీరమధనం లో జన్మిOచిన వాటిల్లో కొన్ని భూలోకానికి వారాలుగా ఇచ్చారు. అలా భూలోకానికి వచ్చిన వాటిలో వేప, జమ్మి లతో పాటు తులసి కూడా వుంది. తులసి ఉన్న చోట అమంగళం విన్పిOచదు.

Comments