ధ్యానం ఆయుష్యూ ను పెంచుతుందా??????? (Meditation)






ధ్యానం ఆయుష్యూ ను పెంచుతుందా??????? (Meditation)  



                     ఖచ్చితంగా, ధ్యానం ద్వారానే కాదు. నడక, వ్యాయామాల్లో దేని ద్వారానయినా ఆయుష్యూ తో పాటు ఆరోగ్యము పెరుగుతుంది.


                     శ్వాస సంబంధిత వ్యాయామాల్లో ప్రేగులూ, ఉదరమూ, మెదడూ, హృదయమూ రిలాక్స్ అవుతాయి. శ్వాస సంబంధిత వ్యాయమాల ద్వారా శరీరం లోని భయంకర విషగాలి బైటికి వెడుతుంది. అందుకనే ద్యానం సాధ్యమైనంత వరకూ వక్కరే చేయాలని చెప్పేది.

Comments