ఉపవాస కాలము నియమావళి మీకు తెలుసా?????
(How to do fasting)
ఉపవాస మంటే ఏమీ తీసుకోకపోవతము. ఆఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము. ఉపవాస మంటే, భగవంతుడిని సదా స్మరిస్తూ, ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం.
ఉపవాసం వలన శరీరంలో మలినాలెన్నో పోతాయి. ఉపవాసమంటే భగవంతుడితో పాటు, మన శరీరాన్ని పూజించడం. పురాణ శాస్త్రల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చెయ్యాలని ఉంది. అలాగే ఉపవాసాలు బంధువులూ , స్నేహితులూ వంటి వారు రాని రోజుల్లో చేయాలి.

Comments
Post a Comment