దేవి పూజ లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి మీకు తెలుసా???? (Devi pooja ku naivedyam)






దేవి పూజ లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి మీకు తెలుసా????

ఆదివారము            ::: పాయసం

సోమవారము          ::: మిల్క్/పాలు

మంగళవారము      ::: అరటి పండ్లు

బుధవారము ::: ఉదయాన్నే పెరుగును చిలికించి తీసిన వెన్న

గురువారము ::: కండ పంచదార

శుక్రవారము ::: పంచదార

శనివారము ::: ఆవు పాలు

ఈ విధముగా ఆయా రోజులలో దేవిని పూజ చేసిన యెడల  దేవి యొక్క అనుగ్రహం పొందుతారు.

Comments