అమావాస్య మంచిరోజు కాదా???



అమావాస్య మంచిరోజు కాదా???


                  చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్దన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. అధర్మాన్ని ఓడించి , ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిరోజు, ఆ రోజు కోసం వేచి వుండి పనులు ప్రారంభిస్తారు. శుభకార్యాలు జరుపుకుంటారు.

Comments