ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు ???



ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు ???


                       ఉప్పును కాళ్ళ తో తొక్కరాదు . అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికి ఇవ్వరాదు.

                      ఉప్పు శనీశ్వరుని సంకే తం . పూర్వాకాలంలో ఉప్పు దొరికేది కాదు . ఎంతో కష్టం మీద సంపాదిOచ్చిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుని అంసగానూ, యమధర్మరాజు సంకేతంగానూ చెప్పేవారు. 

                       అలా చెప్పడం వలన ఉప్పును చేబదులు అడిగే వారు కాదు. తస్కరించేవారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడక పోవటం ఉత్తమం.

Comments