Skip to main content
కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనివి ఏవి మీకు తెలుసా???
కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనివి ఏవి మీకు తెలుసా???
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము , మినుములు, పెసలు , శెనగలు, ఉలవలు , కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాడు కొబ్బరి, ఆదివారము ఉసిరి తినరాదు.
Comments
Post a Comment