గోళ్ళను ఇంట్లో ఎందుకు తీయకూడదు మీకు తెలుసా???




గోళ్ళను ఇంట్లో ఎందుకు తీయకూడదు???????

             
           మానవ శరీరంలోని చేతి, కాలి వేళ్ళ కూన్న గోళ్ళు విషపూరితమైనవి. మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ళ ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే, అవి జీర్ణం కావు. మన జీర్ణ వ్యవస్థకు అంత శక్తి లేదు. విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాధి వాటికి తగిలితే ప్రమాదం. అందుకే గోళ్ళను ఇంట్లో తియ్యకపోవటమే కాదు. విధిగా వారానికోసారి కత్తిరించుకోవాలి.

Comments