మంగళ, శుక్ర వారాలు థనాన్ని ఎందుకివ్వరు???



మంగళ, శుక్ర వారాలు థనాన్ని ఎందుకివ్వరు???


                  సంపాధించేవారు సంపాదిస్తుంటే ఖర్చు చేసే వాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజులైనా ఆపాలన్న ప్రయత్నం. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. 

                   థనాన్ని అదుపు చేయడానికి మంచి పద్దతే అయినా మనకి గానీ, ఇతరు లకు కష్ట సమయాల్లో ఈ నియమం పనికి రాదనీ శాస్త్రం చెబుతుంది. అలా చెయ్యటం వల్ల థనం మరింత పోతుOదని శాస్త్రం చెబుతుంది.

Comments