గ్రహల ఆరాధన మరియు వాటి రహస్యా ఫలములు మీకు తెలుసా?????



గ్రహల ఆరాధన మరియు వాటి రహస్యా ఫలములు మీకు తెలుసా?????

సూర్యుడ్ని ఆరాధిస్తే అనేక అనారోగ్యములు తొలగిపోతాయి.

చంద్రుడ్ని ఆరాధిస్తే మనోధైర్యము పెరుగుతుంది.

బుధ గ్రహాన్ని ఆరాధిస్తే మంచి విద్యా కలుగుతుంది.

గురు గ్రహాన్ని ఆరాధిస్తే శుభవార్త వింటారు.

శుక్ర గ్రహాన్ని ఆరాధిస్తే సుఖాలు కలుగుతాయి.

శని గ్రహాన్ని ఆరాధిస్తే దీర్గ్గాయువు కలిగి ఆరోగ్యాన్ని పొందుతాడు.

రాహు గ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యము తొలగును.

కేతు గ్రహాన్ని ఆరాధిస్తే సంపదలు మరియు సౌఖ్యాలు కలుగుతాయి.

Comments

  1. Thanks for the info Can you please add about Kuja graha also

    ReplyDelete

Post a Comment