బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా ఎందుకు నిదురించరాదు ????






బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా ఎందుకు నిదురించరాదు ????       
    స్త్రీ గానీ, పురుషుడు గానీ అటుల చేయరాదని ధర్మ శాస్త్రాలూ , ప్రాచీన శాస్త్రాలూ చెబుతున్నాయి.  బట్టలు లేకుండా నిద్రించడం వలన శరీరం లో రసాయనిక మార్పులు జరిగి, శక్తిని హరించేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.  అలాగే  స్త్రీలు బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా నిద్రిస్తే రాత్రి విహారం చేసే అనేక రాక్షస అంశగల వారు కామం తో ఆవహించడమో, రహస్య శీల అపహరణం చెయ్యటమో జరుగుతుంది. కనీసం రహస్య అవయవాల పైన న్నా వస్త్రాన్ని కప్పుకొని నిదురించటం బహు మంచిది.

Comments