మీ నక్షత్రానికి ఎవరు అతిదేవతలు మీకు తెలుసా ?????




మీ నక్షత్రానికి ఎవరు అతిదేవతలు మీకు తెలుసా ?????

1)   అశ్వనీ నక్షత్రానికి  = అశ్వనీ దేవతలు
2)    భరణి నక్షత్రానికి = యముడు
3)    కృతికా నక్షత్రానికి = అగ్ని
4)    రోహిణి నక్షత్రానికి = బ్రహ్మదేవుడు
5)    మృగశీర్ష నక్షత్రానికి = చంద్రుడు
6)    ఆర్ధ్రకు నక్షత్రానికి = రుద్రుడు
7)    పునర్వసు నక్షత్రానికి = అదితి
8)    పుష్యమి నక్షత్రానికి = బృహస్పతి
9)    ఆశ్లేష నక్షత్రానికి = సర్పాలు / పాము
10)    మగ నక్షత్రానికి = పితృ దేవతలు
11)    పుబ్బ నక్షత్రానికి = బవుడు
12)    ఉత్తర నక్షత్రానికి = ఆర్యముడు
13)    హస్త నక్షత్రానికి = శని
14)    చిత్ర నక్షత్రానికి = త్వష్ట
15)    స్వాతి నక్షత్రానికి = వాయువు
16)    విశాఖ నక్షత్రానికి =  ఇoద్రాగ్నులు
17)    అనురాధ నక్షత్రానికి = మిత్రుడు
18)    జేష్ఠ్య నక్షత్రానికి = ఇంద్రుడు
19)    మూల నక్షత్రానికి = రాక్షసుడు
20)    పూర్వాషాఢ నక్షత్రానికి = జలము
21)    ఉత్తరా షాఢ నక్షత్రానికి = విశ్వదేవతలు
22)    అభిజిత్తు నక్షత్రానికి = బ్రహ్మ
23)    శ్రవణము నక్షత్రానికి = విష్ణువు
24)    ధనిష్ఠ నక్షత్రానికి = వసువులు
25)    శతభిషము నక్షత్రానికి = వరుణుడు
26)    పూర్వాభాద్ర నక్షత్రానికి = అజైకపాదుడు
27)    ఉత్తరాభాద్ర నక్షత్రానికి = అహిర్భుదునుడు
28)    రేవతి న క్షత్రానికి = పూషయాను సూర్యుడు
 

Comments