గుడికి వెళ్ళేటపుడు తల స్నానం చేసి వెళితే మరింత శుభమా?????



గుడికి వెళ్ళేటపుడు తల స్నానం చేసి వెళితే మరింత శుభమా?????

                        తల స్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనం ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, లోభ, మాదాలతో నిండి ఉంటుంది.  ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్లే ఆధ్యాత్మిక శక్తీ మనకు లేదు గనుక, కనీసం శరీరం మొత్తన్ని శుభ్రపరచుకొని దర్శించుకొంటున్నాము. ఈ శరీరం లా మనసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చేయమని అర్ధమే పూర్తి స్నానము యొక్క భావము. 


Comments