శ్రీ శంకరాచార్య విరచిత అర్ధనారీశ్వర
స్తోత్రం
చంపేయగౌరార్థ శరీరకాయై – కర్పూరగౌరార్థ శరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటధరాయ – నమ: శివాయ (1)
కస్తూరికా కుంకుమ చర్చితాయై - చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ -నమశ్శివాయై చ నమశ్శివాయ (2)
ఝణత్క్వణత్కంకణ నూపురాయై -పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ -నమశ్శివాయై చ నమశ్శివాయ (3)
విశాల నీలోత్పల లోచనాయై - వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ - నమశ్శివాయై చ నమశ్శివాయ (4)
మందార మాలా కవితాలకాయై - కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై -నమశ్శివాయై చ నమశ్శివాయ (5)
అంభోధర శ్యామల కుంతలాయై - తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ - నమశ్శివాయై చ నమశ్శివాయ (6)
ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై -సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే - నమశ్శివాయై చ నమశ్శివాయ (7)
ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై - స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమశ్శివాయై చ నమశ్శివాయ (8)
ఏతత్పఠే దష్టక నిష్టదం యో -భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం -భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః (9)

Comments
Post a Comment